A Young Cricketer in the Under-13 league in Hong Kong, nailed down the bowling action of Jasprit Bumrah quite perfectly.
#JaspritBumrah
#Under-13Cricketer
#indiavsaustralia2ndODI
#HongKongUnder-13
#teamindiapacer
#cricket
భారత క్రికెట్ జట్టు తురుపుముక్క జస్ ప్రీత్ బూమ్రా బౌలింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు బాగా తెలుసు. అందరు బౌలర్లలా తన కుడి చేతిని రొటేట్ చేయడతను. మోచేతిని ఎక్కడా ఒక్క ఇంచ్ కూడా వంచడు. అంపైర్ భుజాలకు సమాంతరంగా చేతిని తీసుకెళ్లి, బౌల్ చేస్తాడు. డెత్ ఓవర్ల ఎక్స్ పర్ట్ గా పేరున్న బూమ్రా వేసే యార్కర్లను కాచుకోవడం దాదాపు అసాధ్యం.